91వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం

    0
    6

    చలనచిత్ర పరిశ్రమలో ప్రపంచ అత్యున్నత అవార్డు ఆస్కార్‌ 2019ను ప్రకటించారు.

    లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా 91వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరిగినది.

    ఆస్కార్ అవార్డుల విజేతలు:

    బెస్ట్ యాక్టర్: రామి మలేక్(బెహిమైన్ రాప్సోడీ)

    బెస్ట్ యాక్ట్రెస్: ఒలివియా కోల్మన్ (ది ఫేవరెట్)

    బెస్ట్ డైరెక్టర్: ఆల్ఫాన్సో కోరోన్(రోమా)

    బెస్ట్ ఫిలిం: గ్రీన్ బుక్

    ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ
    ఉత్తమ సహాయ నటి: రెజీనా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
    బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: రూత్ కార్టర్(బ్లాక్ పాంథర్)

    బెస్ట్ డాక్యుమెంటరీ: ఫ్రీ సోలో

    ఉత్తమ విదేశీ భాషా చిత్రం: రోమా
    బెస్ట్ సినిమాటోగ్రఫీ: ఆల్ఫాన్సో కోరోన్(రోమా)

    బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిలిం: స్పైడర్ మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వెర్స్

    బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బెహిమైన్ రాప్సోడీ
    బెస్ట్ సౌండ్ మిక్సింగ్: బెహిమైన్ రాప్సోడీ
    బెస్ట్ ఎడిటింగ్: బెహిమైన్ రాప్సోడీ
    బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిలిం: బవో

    బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్

    బెస్ట్ హెయిర్ అండ్ మేకప్: వైస్
    బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ఫస్ట్ మ్యాన్
    బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: స్కిన్
    బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: గ్రీన్ బుక్
    బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: బ్లాక్ లాన్స్ మెన్
    బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్లాక్ పాంథర్
    బెస్ట్ ఒరిజినల్ సాంగ్: షాలో(ఏ స్టార్ ఈజ్ బోర్న్)