యూపీఏ హయాంలోని వృద్ధి రేటు సవరణ

  0
  10

  కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వ హయాంలో నమోదైన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 28న సవరించింది.

  ఈ మేరకు ‘సవరిత’ తాజా లెక్కలను కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసింది. మైనింగ్, క్వారీయింగ్, టెలికం సహా ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాల్లో గణాంకాల తాజా మదింపు వల్లే ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

  సవరించిన వృద్ధి గణాంకాల ప్రకారం… 

  ఆర్థిక సంవత్సరం

  పాత(శాతాలలో..)

  కొత్త(శాతాలలో..)

  2005-06

  9.3

  7.9

  2006-07

  9.3

  8.1

  2007-08

  9.8

  7.7

  2008-09

  3.9

  3.1

  2009-10

  8.5

  7.9

  2010-11

  10.3

  8.5

  2011-12

  6.6

  5.2