మొదటి టెర్రకోట గ్రైండర్

  0
  6

  *ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఉత్తర్ ప్రదేశ్ ,వారణాసి లో ని సేవపురి లో టెర్రకోట గ్రైండర్ ని ప్రారంభించారు.

  ఇది పగిలిపోయిన మట్టి పాత్రలని తిరిగి ఉపయోగించుకునేలా చేస్తుంది.

  గతం లో పగిలిపోయిన మట్టి పాత్రలను సాంప్రదాయ పద్దతి లో గ్రైండ్ చేసేవారు.కానీ ఈ టెర్రకోట గ్రైండర్ లో తొందరగా పగిలిపోయిన పాత్రలను గ్రైండ్ చేస్తుంది.

  మట్టి  కొరతను ఇది తీరుస్తుంది. మట్టిలో టెర్రకోట ను 20% వరకు కలపడం వల్ల మట్టి పాత్రలను చేసేవారు ఒక ట్రాక్టర్ కు రూ.520 పొదుపు చేసుకోవచ్చు.

  వారణాసి రైల్వే స్టేషన్స్ లో వివిధ టెర్రకోట పాత్రల డిమాండ్ ని ఇది తీరుస్తుంది.