భారత రాష్ట్రపతికి క్రొయేషియా అత్యున్నత పౌర పురస్కారం

  0
  7

  2019 క్రొయేషియా అత్యున్నత అవార్డు రామనాథ్ కోవింద్ అందుకొన్నారు.

  2019 కి గాను క్రొయేషియా అత్యున్నత అవార్డు భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ అందుకొన్నారు. ఈ అవార్డు 1992 జూన్ 20 లో ప్రారంభిచారు. ఫస్టు ఈ అవార్డు ఇటలీ రాష్ట్రపతి ఇచ్చారు. ఈ అవార్డు క్రోయషియా తో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అభివృది సాదించినదుకు ఇచ్చారు.

  రామ్‌నాథ్ కోవింద్

  రామ్‌నాథ్ కోవింద్ (జ.1945, అక్టోబరు 1) భారతదేశపు 14వ రాష్ట్రపతి. అతను 2017 జూలై 25 నుండి భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.  అంతకు పూర్వం అతను 2015 నుండి 2017 వరకు భీహార్ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నాడు. అతను 1994 నుండి 2006 వరకు భారత పార్లమెంటు సభ్యునిగా (రాజ్యసభ) ఉన్నాడు.

  అతనిని రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రం లోని ఎన్.డి.ఎ ప్రభుత్వం ఎంపిక చేసింది. 2017 రాష్ట్రపతి ఎన్నికలలో అతను భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. భారత రాష్ట్రపతి పదవినలంకరించిన దళిత వ్యక్తులలో ఇతను రెండవవాడు.  రాజకీయాలలోనికి ప్రవేశించక పూర్వం అతను 1993 వరకు,16 సంవత్సరాలపాటు ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులలో న్యాయవాదిగా ఉన్నాడు.