భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా సునీల్ అరోరా

  0
  45

  భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా సునీల్ అరోరా నియమితులైయ్యారు.

  ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్: ఓం ప్రకాష్ రావత్
  .తరువాత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ : సునీల్ అరోరా (డిసెంబర్ 2, 2018).
  ప్రస్తుత ఎన్నికల కమిషనర్లు : 1) సునీల్ అరోరా 2) అశోక్ లవసా
  ఏర్పాటైన సంవత్సరం : 1950
  ప్రధాన కార్యాలయం : నిర్వచన్ సదాన్, అశోక రోడ్, న్యూఢిల్లీ.
  కేంద్ర ఎన్నికల సంఘం త్రిసభ్య వ్యవస్థ (ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇద్దరు సభ్యులు (1+2)).
  పదవీ కాలం ఆరు సంవత్సరాలు. వయోపరిమితి 65 సంవత్సరాలు (ఏది ముందు వస్తే అది).
  మొదటి ఎలక్షన్ కమిషనర్ : సుకుమార్ సేన్(1950-58).
  21వ ప్రధాన ఎలక్షన్ కమిషనర్ : .ఓం ప్రకాష్ రావత్
  22 వ ప్రధాన ఎలక్షన్ కమిషనర్ : సునీల్ అరోరా.
  ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించిన తొలి రాష్ట్రం – కేరళ.
  దేశం మొత్తం ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు ఉపయోగించడం 2004వ సంవత్సరంలో జరిగిన 14వ ఎన్నికల నుండి ప్రారంభించారు.
  సార్వత్రిక వయోజన ఓటు హక్కు – ఆర్టికల్ 326.