భారత్‌కు 24 సీహాక్‌ హెలికాప్టర్లు

    0
    3

    భారత్‌కు ఎంహెచ్‌-60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.

    హిందూ మహాసముద్రంలో చైనా విస్తరిస్తున్న వేళ ఈ హెలికాప్టర్లు భారత నౌకాదళ పోరాట సామర్థ్యాన్ని పెంచనున్నాయి

    భారత నౌకాదళం వద్ద ప్రస్తుతం పాతబడిపోతున్న సీకింగ్‌ హెలికాప్టర్లు(బ్రిటన్‌) ఉన్నాయి. వాటి స్థానంలో ఈ అధునాతన లోహ విహంగాలను ప్రవేశపెడతారు.

    సముద్ర లోతుల్లో సంచరించే శత్రు జలాంతర్గాములను వేటాడటకు 

    యుద్ధనౌకలను విధ్వంసం చేయగలవు, విపత్తు సమయంలో సహాయ చర్యలకు ఉపయోగపడతాయి.

    ఎంహెచ్‌-60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్ః

    అమెరికాలో ఎంహెచ్‌ 60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్లను ‘రోమియో’అని కూడా పిలుస్తారు.

    లాక్‌హీడ్‌ మార్టిన్‌ సిస్టమ్స్‌ ఇంటిగ్రేషన్‌ (ఓవిగో) సంస్థ ఈ హెలికాప్టర్లను తయారుచేసింది..

    సరుకులు, వ్యక్తుల తరలించే వెసులుబాటు ఉంది.

    2721 కిలోగ్రాముల బరువైన సామగ్రిని తాడుతో తరలించే సదుపాయం కూడా ఇందులో ఉంది.

    జూలై 2001లో తొలి హెలికాప్టర్‌ తయారైంది.

    ఇందులో ముగ్గురు లేదా నలుగురు సిబ్బందితో పాటు ఐదుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

    1,425 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రెండు టర్బో షాఫ్ట్‌ ఇంజన్లను దీనికి అమర్చారు