ఫిలింఫేర్‌ పురస్కార ప్రదానోత్సవం  

  0
  5

   ఫిలింఫేర్‌ పురస్కార ప్రదానోత్సవం ముంబయిలో వైభవంగా జరిగింది.

   ఈ కార్యక్రమంలో దివంగత నటి శ్రీదేవి చిత్రపటాలను వేదికపై ఉంచి ఆమెకు నివాళులర్పించారు.  2018కిగానూ వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచినవారికి ఫిలింఫేర్‌ పురస్కారాలు అందించారు.
   
  # ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌ (సంజు)
   
  # ఉత్తమ నటిగా ఆలియా భట్‌ (రాజీ)
   
  # క్రిటిక్స్‌ ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌ సింగ్‌(పద్మావత్‌), ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్‌)
   
  # క్రిటిక్స్‌ ఉత్తమ నటిగా నీనా గుప్తా(బదాయి హో)
   
  # ఉత్తమ దర్శకురాలిగా మేఘనా గుల్జార్‌(రాజీ)
   
  # ‘రాజీ’కి ఉత్తమ చిత్రం సహా అత్యధికంగా ఐదు పురస్కారాలు దక్కాయి.