జాతీయ పోషకాహార సంస్థ 100 వ వార్షికోత్సవం

  0
  8

  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ జాతీయ పోషకాహార సంస్థ స్టాంపును విడుదల చేశారు .

  ఈ సంస్థ హైదరాబాద్ లో ఉంది. 1918 లో స్థాపించారు. (1918-2018)

  పోస్టల్ శాస్త్ర యొక్క మై స్టాంప్ స్కీమ్ కింద ఈ స్టాంపును విడుదల చేశారు.

  ఐదు రూపాయల విలువ గల 5000 స్టాంపులను ముద్రించారు.

  ఈ సంస్థ 100 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ స్టాంపును విడుదల చేశారు.

  థీమ్ -Empowering the nation through nutrition

  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కింద ఈ సంస్థ ఉంటుంది.