ఒరిస్సాలో ‘సౌర జలనిధి’ పథకం

  0
  19

  ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సౌర జలనిధి పథకాన్ని ప్రారంభించారు.

  ఇది రైతులు వారి భూమిని సేద్యం చేయడానికి సౌర శక్తి వినియోగాన్ని పెంచేందుకు ఉద్దేశించింది.
  పథకం కింద, 2,500 ఎకరాల భూమి సాగు చేయటానికి 90 శాతం సబ్సిడీలో ఒడిషా రైతులకు 5 వేల సౌర పంపులను ఇస్తారు.
  రాజధాని : భువనేశ్వర్
  గవర్నర్ : గణేషి లాల్.
  ముఖ్యమంత్రి : నవీన్ పట్నాయక్.
  పార్లమెంట్ : లోక్ సభ 21 + రాజ్యసభ 10.
  శాసనసభ : Unicameral (147 సీట్లు).
  హైకోర్టు : ఒడిస్సా హైకోర్టు, కటక్, ఒడిస్సా.(CJ : SHRI JUSTICE KALPESH SATYENDRA JHAVERI)
  Simlipal నేషనల్ పార్క్.
  Bhitarkanika నేషనల్ పార్క్.
  Debrigarh వన్యప్రాణుల అభయారణ్యం.
  Sunabeda వన్యప్రాణుల అభయారణ్యం.
  చిల్కా వన్యప్రాణుల అభయారణ్యం.
  Kotagarh వన్యప్రాణుల అభయారణ్యం
  Gahirmatha సముద్ర అభయారణ్యం.