ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం, జాతీయ తలసరి ఆదాయం కంటే 25.9% అధికం

  0
  11

  2014-15లో జాతీయ సరాసరి కంటే రాష్ట్ర తలసరి ఆదాయం 8.4% అధికంగా ఉండగా.. 2017-18కి వచ్చేసరికి ఇదిఏకంగా 25.9శాతానికి పెరిగింది.

  ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం :
  కృష్ణా జిల్లా మొదటిస్థానం.
  శ్రీకాకుళం చివరి స్థానం.
  వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తలసరి ఆదాయం అనంతపురంలో రూ.58,300, కర్నూలులో రూ.59,700 ఉండగా.. చిత్తూరులో రూ.89వేలుగా నమోదు.
  కృష్ణా జిల్లాకు అగ్రస్థానం
  లక్ష్యసాధనలో తూర్పు..వృద్ధిరేటులో పశ్చిమగోదావరి
  జలవనరులశాఖ ప్రథమం. క్రీడల శాఖ అధ్వానం
  ప్రభుత్వ పథకాల లక్ష్యాల సాధనలో తూర్పుగోదావరి, జీడీడీపీ(గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్), వృద్ధి రేటులో పశ్చిమగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచాయి. ప్రభుత్వ శాఖల్లో లక్ష్యఛేదనలో జలవనరుల శాఖ అగ్రస్థానంలో నిలిచింది.రంగాలవారీగా జిల్లాల పనితీరు ఆధారంగా ఇచ్చిన ర్యాంకుల్లో అన్ని విభాగాలు కలిపి కృష్ణా ప్రథమస్థానంలో నిలిచింది.
  పురపాలక శాఖ చివరి నుండి రెండో స్థానం.