అస్సాంలో పబ్లిక్ హెల్త్ కేర్ పైన ఐదవ జాతీయ సమావేశం ప్రారంభమైంది.

  0
  12

  భారతదేశంలో పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్ లో గుడ్ అండ్ రెప్లిబుల్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్నోవేషన్స్ పై 5 వ జాతీయ సమ్మిట్ అస్సాంలో కాజిరంగాలో ప్రారంభమైంది.
  రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బనాండ్ సోనోవాల్, కేంద్ర ఆరోగ్య మంత్రి జె పి నదా మూడు రోజుల సదస్సును ప్రారంభించారు.

  అస్సాం :
  రాజధాని : డిస్పూర్ము
  ఖ్యమంత్రి : sarbananda sonowal.
  గవర్నర్ : జగదీష్ ముఖి.
  శాసనసభ : Unicameral(126 Seats).
  రాష్ట్ర  నృత్యం : Bihu dance.
  రాష్ట్ర జంతువు : One horned rhinoceros.
  రాష్ట్ర పక్షి : White-winged wood duck.
  రాష్ట్ర పుష్పం : Rhynchostylis retusa.
  రాష్ట్ర వృక్షం : Dipterocarpus macrocarpus.
  •పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం
  • బుర చపోరి వన్యప్రాణుల అభయారణ్యం
  • చక్రశిల వన్యప్రాణుల అభయారణ్యం
  • లాఖోవా వన్యప్రాణుల అభయారణ్యం
  • గరంపని వన్యప్రాణుల అభయారణ్యం